వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదని.. దేశ ఆర్థిక పురోగతికి చోదకంగా మారిందని సీఎం యోగీ ఆదిత్యనాథ్ అన్నారు. సంప్రదాయ చేతివృత్తిదారులు, ఔత్సాహికులను ప్రోత్సహించే చర్యలతో ఈ మార్పు సాధ్యమైందని తెలిపారు.
రాష్ట్రంలో 96 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఏర్పాటయ్యాయని చెప్పారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన ‘విశ్వకర్మ స్వరోజ్‌గార్ అండ్ స్వదేశీ మేళా-2026’లో యోగీ మాట్లాడారు.
Comments
Loading comments...

