వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆర్‌ఐ సతీష్ మృతి చెందారు. సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఆర్థిక ఇబ్బందులే కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

