వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు పట్టణంలోని శ్రీ మూలస్థానేశ్వర శివాలయంలో సోమవారం రాత్రి స్వామివారికి విశేషంగా పల్లకి సేవనిర్వహించారు. భక్తులు ఓం నమశ్శివాయ అంటూ స్వామివారికి కీర్తిస్తూ పల్లకిని మోస్తూ ఆనందోత్సాహాలతో పరవశించిపోయారు.
స్వామి వారిని విశేషంగా అలంకరించి పల్లకిలో ఉంచి భక్తులు పల్లకిని మూసి తమ భక్తిని చాటుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామిని కీర్తిస్తూ భజనలు చేశారు.
Comments
Loading comments...

