Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూలపేట పోర్టుకు రాకపోకలు బంద్ చేసిన సిబ్బంది

Follow Udayam on Google
RAGHU SKLM Sep 08, 2026 4:15 PM శ్రీకాకుళంGeneral
మూలపేట పోర్టుకు రాకపోకలు బంద్ చేసిన సిబ్బంది - Udayam
​జీతాలు చెల్లించాలంటూ సంతబొమ్మాళి మూలపేట పోర్టుకు వెళ్లే రహదారికి సిబ్బంది అడ్డంగా కర్రలు వేసి రాకపోకలు బంద్ చేశారు. 3 నెలలు జీతాల చెల్లింపు విషయమై యాజమాన్యంతో జరిగిన చర్చలు పలుమార్లు విఫలమవడంతో నిరసన మరింత ఉధృతం చేశారు. పోర్టుకు వెళ్లే రహదారిలో అడ్డంగా పెద్ద పెద్ద కర్రలను ఏర్పాటు చేసి వాహనాలు తిరగకుండా అడ్డుకున్నారు. జీతాలు చెల్లించకుండా యాజమాన్యం మొండి వైఖరి వ్యవహరిస్తుందని మండిపడ్డారు.

Comments

G
Loading comments...