వార్తలకు తిరిగి వెళ్లండి

మూలధన లాభాల పన్ను తొలగింపుపై 2027-28 బడ్జెట్ సంప్రదింపుల్లో సూచనలు స్వీకరిస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే, ఇప్పుడే నిర్ణయం చెప్పలేమన్నారు.
రూపాయి మారకపు విలువలో ఊగిసలాటను తగ్గించేందుకు ఆర్బీఐ చర్యలు కొనసాగిస్తుందని, అయితే రూపాయి స్థాయిని ఆర్బీఐ నిర్ణయించదని ఆమె పేర్కొన్నారు.
Comments
Loading comments...

