వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్లోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవి పీఠం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. మూల నక్షత్రం సందర్భంగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించేందుకు తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విద్యారంభానికి అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్షరాభ్యాసం కోసం వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులు బారులు తీరడంతో ఆలయంలో రద్దీ నెలకొంది.
Comments
Loading comments...

