Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూగజీవిని కాపాడిన లైన్ మెన్

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 06, 2026 9:53 AM వనపర్తిGeneral
అమరచింత మున్సిపాలిటీ కేంద్రంలోని పదవ వార్డులో కరెంటు స్తంభంపై ఎక్కిన పిల్లి ని కాపాడిన స్థానిక లైన్మెన్ అలీ పాషా. కరెంటు స్తంభం పై ఎక్కిన పిల్లి కిందికి దిగడానికి అవస్థలు పడుతున్నడంతో స్థానికులు గమనించి లైన్మెన్ కి సమాచారం ఇవ్వడంతో లైన్మెన్ అలీ పాషా పిల్లిని కిందకి దించడం జరిగింది. లైన్మెన్ అలీ పాషాని స్థానికులు అభినందించారు.

Comments

G
Loading comments...