వార్తలకు తిరిగి వెళ్లండి

వాయువ్య బంగాళాఖాతంలో సెప్టెంబర్ 11 నాటికి అల్పపీడనం కేంద్రీకృతమయ్యే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
దీని ప్రభావంతో జిల్లాలో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కావున, సముద్రం అలజడిగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
Comments
Loading comments...

