వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో తొలి దశ పురపాలక ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. ఈ నెల చివరి వారంలో 58 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
ఈ జాబితాలో NTR జిల్లాలోని కొండపల్లి, తిరువూరు, కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు మున్సిపాలిటీలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే సందడి మొదలైంది.
Comments
Loading comments...

