Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు జోన్లలో 16 అక్రమ నిర్మాణాల కూల్చివేత

Follow Udayam on Google
Kiran Oct 15, 2026 10:35 AM మేడ్చల్ మల్కాజిగిరి General
మూడు జోన్లలో 16 అక్రమ నిర్మాణాల కూల్చివేత - Udayam
సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు చర్యలు చేపట్టారు. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ జోన్లలో మొత్తం 16 నిర్మాణాలను కూల్చివేశారు. శేరిలింగంపల్లి జోన్‌లో 5, కూకట్‌పల్లిలో 4, కుత్బుల్లాపూర్‌లో 7 నిర్మాణాలను తొలగించారు. భవన నిర్మాణ నిబంధనల అమలుకు తనిఖీలు, కూల్చివేతలు కొనసాగిస్తామని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...