వార్తలకు తిరిగి వెళ్లండి

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ దిల్లీలో కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు మూడోరోజు నిరసన చేపట్టారు. తొలుత రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తమను నిరసనకు అనుమతించడం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా, మోహన్‌భాగవత్, జ్ఞానేశ్ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.
Comments
Loading comments...

