Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడిగా శ్రీవారు

Follow Udayam on Google
SHRUTHI Sep 17, 2026 9:37 PM తిరుపతిGeneral
ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడిగా శ్రీవారు - Udayam
తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం రాత్రి మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా ముత్యపుపందిరి వాహనంపై బాలకృష్ణుడి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధుల్లో వైభవంగా సాగిన ఈ వాహనసేవలో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, తితిదే ఛైర్మన్ బి.ఆర్. నాయుడుతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

Comments

G
Loading comments...