వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంను మంగళవారం ఆలూరు లోని ఆయన నివాసంలో పామిడి ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఈనెల 14న పామిడిలో ముత్యాలమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట పూజా కార్యక్రమానికి హాజరుకావాలని ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు, వారి తనయులు గుమ్మనూరు ఈశ్వర్ కు ఆహ్వాన పత్రికను అందజేశారు.
ముందుగా అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Comments
Loading comments...

