Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముత్తుకూరు గ్రామంలో "పల్లెనిద్ర" కార్యక్రమం

Super Admin Jul 24, 2026 9:44 PM చిత్తూరుabout 1 hour ago
ముత్తుకూరు గ్రామంలో "పల్లెనిద్ర" కార్యక్రమం - Udayam Digital
చిత్తూరుజూన్ 24 జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఆదేశాల మేరకు, చిత్తూరు సబ్-డివిజన్ జె . వెంకట నారాయణ పర్యవేక్షణలో, చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ సీఐ కె . రామచంద్ర, ఎన్.ఆర్.పేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ వి . మణికంటేశ్వర రెడ్డి మరియు పోలీసు సిబ్బంది కలిసి ఎన్.ఆర్.పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్తుకూరు గ్రామంలో "పల్లెనిద్ర" కార్యక్రమాన్ని నిర్వహించారు.

Comments

G
Loading comments...