వార్తలకు తిరిగి వెళ్లండి

వట్టిచెరుకూరు మండలం ముట్లూరులో తెదేపా, జనసేన వర్గాల మధ్య వివాదం చెలరేగింది. తెదేపా నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారని జనసేన సీనియర్ నేత ప్రత్తి పాపారావు శుక్రవారం ఆరోపించారు.
ఈ ఘటనలపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి దోషులపై చర్యలు తీసుకోవాలని, కూటమి పెద్దలు జోక్యం చేసుకుని ఈ వివాదానికి పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

