Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఠా గోపాల్‌ను పరామర్శించిన కేటీఆర్

Follow Udayam on Google
Girish Bidkar Sep 18, 2026 8:08 PM హైదరాబాద్General
ముఠా గోపాల్‌ను పరామర్శించిన కేటీఆర్ - Udayam
సికింద్రాబాద్‌ యశోదా ఆసుపత్రిలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకుని చికిత్స పొందుతున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇవాళ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్‌ఎస్ నాయకులు ముఠా గోపాల్‌ను పరామర్శించారు.

Comments

G
Loading comments...