Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముఠా గోపాల్‌ను పరామర్శించిన కేటీఆర్

Follow Udayam on Google
Kiran Sep 18, 2026 4:48 PM హైదరాబాద్General
సికింద్రాబాద్ యశోదాలో మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్న ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను కేటీఆర్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు ముఠా గోపాల్‌ను పరామర్శించారు.

Comments

G
Loading comments...