వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, ఆయన కుమారుడి అరెస్టుతో వారి కుమార్తె నూరి ఫాతిమా ప్రశ్నించడం ఆపరని వైసీపీ ముస్లిం మైనార్టీ నేతలు స్పష్టం చేశారు.
శుక్రవారం గుంటూరులో మాజీ కార్పొరేటర్ మహమూద్ మాట్లాడుతూ.. ముస్తఫా త్వరలోనే కడిగిన ముత్యంలా బయటకు వస్తారని, కూటమి ప్రభుత్వ చర్యలను, తప్పుడు కేసులను ఎండగడతామని తెలిపారు.
Comments
Loading comments...

