Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

Follow Udayam on Google
babu varun Aug 16, 2026 6:44 PM రాజన్న సిరిసిల్లGeneral
ముస్తాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి - Udayam
ముస్తాబాద్ మండలం గూడెం, ఆవునూరు మార్గమధ్యంలోని పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కంకర టిప్పర్‌ను ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు మృతి చెందారు. ప్రమాదంలో మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన యాదిరెడ్డి మృతి చెందినట్లు సమాచారం. మరో వ్యక్తికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...