Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 2:34 PM నెల్లూరుGeneral
కూటమి అభ్యర్థులను గెలిపించాలి: ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి - Udayam
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో 28 వార్డుల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించి సీఎం చంద్రబాబు నాయుడుకు కానుకగా ఇవ్వాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పిలుపునిచ్చారు. బుచ్చిరెడ్డిపాలెంలో కూటమి నాయకులతో సమావేశంలో ఆమె మాట్లాడారు. రిజర్వేషన్ల ఆధారంగా ఖరారయ్యే అభ్యర్థులకు నాయకులంతా సహకరించాలని కోరారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనుల పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

Comments

G
Loading comments...