వార్తలకు తిరిగి వెళ్లండి

వాయుగుండం ప్రభావంతో తాళ్లూరు మండలంలో రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం అర్ధరాత్రి భారీ వర్షం కురవగా, గురువారం ఉదయం నుంచి ముసురు వాతావరణం కొనసాగుతూ తేలికపాటి వర్షం పడుతోంది.
వర్షం కారణంగా ప్రయాణికులు కొంతమేర ఇబ్బందులు పడ్డారు. ఎప్పుడూ రద్దీగా ఉండే గంగవరం వీధులు నిర్మానుష్యంగా మారాయి.
Comments
Loading comments...

