వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువూరు మండలం ముష్టికుంట్ల నుంచి గంపలగూడెం మండలం లింగాల వరకు రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు తెలిపారు. నిధుల మంజూరుపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
రహదారి నిర్మాణంతో రెండు మండలాల పరిధిలోని గ్రామాల మధ్య రాకపోకలు మెరుగుపడనున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
Comments
Loading comments...

