వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణవ్యాప్తంగా పదేళ్ల తర్వాత ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికలు జరుగుతున్నాయి. ముషీరాబాద్ డిపో-2లో ఉదయం 5 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఇక్కడ 584 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ ప్రశాంతంగా సాగుతోందని డిపో మేనేజర్ విజయ్ తెలిపారు. ఆర్టీసీ సిబ్బంది తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

