వార్తలకు తిరిగి వెళ్లండి

NDA పాలిత రాష్ట్రాల్లో UCC అమలు చేస్తామన్న కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యలపై MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. దేశంలోని 18 కోట్ల మంది ముస్లింలను BJP టార్గెట్ చేస్తోందని ఆరోపించారు.
UCC మత స్వేచ్ఛకు విరుద్ధమని, సమానత్వం కోసం కాదని అన్నారు. బహుళత్వమే దేశ సిద్ధాంతమని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

