Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముసాయిదా ఓట్ల జాబితా ప్రదర్శన

Follow Udayam on Google
p.g.murthy Aug 19, 2026 7:31 PM మంచిర్యాలGeneral
ముసాయిదా ఓట్ల జాబితా ప్రదర్శన - Udayam
దండేపల్లి మండలంలోని 31 గ్రామ పంచాయతీలలో ముసాయిదా ఓట్ల జాబితాలను ప్రదర్శించడం జరిగిందని దండేపల్లి మండల తాసిల్దార్ రోహిత్ దేశ్పాండే తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సర్ ప్రక్రియను 100% పూర్తిచేసి పరిశీలన అనంతరం ముసాయిదా ఓట్ల జాబితాను వెల్లడించడం జరిగిందన్నారు. అన్ని గ్రామాల పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులలో జాబితాలను ఉంచామని, ఫామ్-6 తో కొత్త ఓటర్లు పేర్లను నమోదు చేసుకోవచ్చని సూచించారు.

Comments

G
Loading comments...