వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం అటవీ డివిజన్ ఇంధన్‌పల్లి రేంజ్ పరిధిలోని మురుమడుగు గ్రామ సమీపంలో అటవీ భూముల పరిరక్షణకు అధికారులు ట్రెంచ్ ఏర్పాటు చేశారు. బుధవారం జేసీబీ సహాయంతో పనులు చేపట్టారు.
అటవీ భూములను అక్రమంగా కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎఫ్‌ఆర్‌వో ఖాదర్‌వలీ హెచ్చరించారు. ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకుంటామని, కలప అక్రమ రవాణాపై నిఘా కొనసాగుతోందని తెలిపారు.
Comments
Loading comments...

