Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి పట్టివేత

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 8:48 AM చిత్తూరుGeneral
మురుకంబట్టులో 600 గ్రాముల గంజాయి పట్టివేత - Udayam
చిత్తూరులోని మురుకంబట్టు వద్ద వాహన తనిఖీల్లో పోలీసులు 600 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, వేలూరుకు చెందిన జైకుమార్‌, మహమ్మద్‌ అలీలను అరెస్ట్‌ చేశారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై చర్యలు తీసుకుంటామని, సమాచారం ఉంటే 112కు తెలియజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...