Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మురుగునీటితో ఇబ్బందులు

Follow Udayam on Google
sreekanth patel Aug 21, 2026 9:54 AM మహబూబ్‌నగర్General
మురుగునీటితో ఇబ్బందులు - Udayam
రాజాపూర్ రైల్వే బ్రిడ్జి కింద మురుగునీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కస్తూర్బా పాఠశాలకు వెళ్లే విద్యార్థులు, రైతులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగునీటి దుర్వాసనతో పాటు దోమలు, అంటువ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం కాలేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...