వార్తలకు తిరిగి వెళ్లండి

తేనెటీగల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించేందుకు తమిళనాడులోని తిరునెల్వేలికి చెందిన మురుగన్ తన ముఖంపై వేలాది తేనెటీగలను వాల్చుకుని అరుదైన రికార్డు సాధించారు.
ఐదు గంటల మూడు నిమిషాలపాటు తేనెటీగలతోనే ఉన్న ఆయన పేరు చోళన్ వరల్డ్ బుక్‌లో నమోదైంది. తగిన శిక్షణ లేకుండా ఇలాంటి సాహసాలు చేయొద్దని మురుగన్ సూచించారు.
Comments
Loading comments...

