వార్తలకు తిరిగి వెళ్లండి

అఖిలతో వివాహేతర సంబంధంపై అనుమానంతో రాజేష్ ఆమెను అనంతపురం నేషనల్ పార్క్ వద్దకు తీసుకెళ్లి కత్తితో పొడిచి హతమార్చాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

