Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో భార్యను హత్య

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 3:08 PM అల్లూరి ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో భార్యను హత్య - Udayam
అల్లూరి జిల్లా డుంబ్రిగూడ మండలం శెట్టిబంధ గ్రామంలో మద్యం మత్తులో భార్యను భర్త హతమార్చాడు. గెమ్మెల్లి కామయ్యకు భార్య కోమిలితో తరచూ గొడవలు జరిగేవని సమాచారం ఉంది. శనివారం రాత్రి ఇద్దరి మధ్య మరోసారి గొడవ జరగగా, కామయ్య కర్రతో కోమిలిపై దాడి చేశాడు. తీవ్ర గాయాలతో ఆమె మృతిచెందింది. తల్లి మరణంతో ఎనిమిదేళ్ల కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు.

Comments

G
Loading comments...