Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 16, 2026 6:21 AM జాతీయంGeneral
అమెరికాలో తెలంగాణ యువకుడి హత్య - Udayam
అమెరికాలో తెలంగాణ యువకుడు అన్షుల్ హత్య కేసులో 14 ఏళ్ల బాలుడిని ఫిలడెల్ఫియా పోలీసులు అరెస్ట్ చేశారు. జూన్ 5న పిజ్జా డెలివరీ చేస్తుండగా దొంగతనం కోసం దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కేసులో జూలై 10న నిందితుడిని పట్టుకోగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన అన్షుల్, పార్ట్‌టైమ్ చేస్తుండగా ఈ ఘోరం జరిగింది.

Comments

G
Loading comments...