Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలులో తెదేపా నేత హత్య

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 07, 2026 9:37 AM కర్నూలుGeneral
కర్నూలులో తెదేపా నేత హత్య - Udayam
కర్నూలు పాతబస్తీలో తెదేపా నేత ఇంతియాజ్ బాషా స్నేహితులతో మాట్లాడుతుండగా జరిగిన గొడవలో దారుణ హత్యకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...