వార్తలకు తిరిగి వెళ్లండి

సత్యసాయి జిల్లా పెనుకొండ మండలం మావటూరులో ఓ వ్యక్తిని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చి కాల్చేయడం కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
మృతుడి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

