వార్తలకు తిరిగి వెళ్లండి

బెంగళూరులో సంచలనం సృష్టించిన త్రిపుల్ మర్డర్ కేసులో, ప్రియుడితో కలిసి తల్లిదండ్రులు, చెల్లెలిని హత్య చేసిన టెక్కీ శ్వేత ఉదంతంలో పోలీసులు చార్జిషీట్ దాఖలు చేశారు. విలాసవంతమైన జీవితం కోసం, అప్పులొత్తిడి కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు విచారణలో తేలింది.
ప్రేమ వ్యవహారానికి అడ్డుగా ఉన్నారనే కోపంతో పాటు ఆర్థిక లావాదేవీలొత్తిడితో నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.
Comments
Loading comments...

