Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాలాపత్తర్‌లో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

రేఖ దేవి Jul 20, 2026 9:14 AM హైదరాబాద్about 18 hours ago
కాలాపత్తర్‌లో ఇంటర్ విద్యార్థి దారుణ హత్య - Udayam Digital
పాతబస్తీలోని కాలాపత్తర్ పరిధిలో ఫైజాన్ అనే ఇంటర్ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. బిర్యానీషా టెక్రీ కొండ ప్రాంతానికి తన మిత్రులతో కలిసి వెళ్లిన సమయంలో ఈ ఘోర ఘటన జరిగింది. తమ బస్తీకి ఎందుకు వచ్చావంటూ ప్రశ్నించినందుకు రౌడీషీటర్ అబ్రార్ తన గ్యాంగ్‌తో కలిసి కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...