వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వెస్ట్ లండన్‌లోని సౌత్ హాల్ ప్రాంతంలో భారతీయ సంతతికి చెందిన గుర్భేజ్ సింగ్ (26) దారుణ హత్యకు గురయ్యాడు. జూన్ 11 అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అతనిపై కత్తులతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు.
తీవ్ర గాయాలపాలైన గుర్భేజ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ దాడిలో గాయపడిన మరో వ్యక్తి ప్రాణాలతో బయటపడగా, లండన్ పోలీసులు సీసీటీవీ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

