వార్తలకు తిరిగి వెళ్లండి

గుజరాత్‌కు చెందిన విధి మేఘ (22) అనే విద్యార్థిని కెనడాలో దారుణ హత్యకు గురైంది. ఈ నెల 15 నుంచి కనిపించకుండా పోయిన ఆమె మృతదేహం, కత్తిపోట్లతో అమెరికా-కెనడా సరిహద్దుల్లో లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో కెనడాలో భారతీయులపై దాడులు, హత్యలు పెరుగుతుండటం అక్కడ నివసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది.
Comments
Loading comments...

