Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య

Follow Udayam on Google
SHRUTHI Aug 23, 2026 3:11 PM జాతీయంGeneral
అమెరికాలో భారత సంతతి వ్యక్తి హత్య - Udayam
అమెరికాలోని జాక్సన్‌లో దుకాణం నడుపుతున్న భారత సంతతికి చెందిన సురేష్‌ పటేల్‌(62)ను దుండగుడు కాల్చి చంపాడు. నగదు కోసం బెదిరించిన నిందితుడు డబ్బు తీసుకున్న అనంతరం సురేష్‌పై కాల్పులు జరిపి పరారయ్యాడు. గుజరాత్‌కు చెందిన సురేష్‌ కొద్దిరోజుల కిందటే దుకాణం ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...