వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి అనంతపురం జిల్లా కనగానపల్లిలో వైఎస్సార్‌సీపీ బూత్ లెవెల్ ఏజెంట్ అంకె నగేష్ దారుణ హత్యకు గురయ్యారు. ఇచ్చిన అప్పు తిరిగి ఇవ్వాలని అడిగినందుకు టీడీపీ కార్యకర్త కుటుంబ సభ్యులు ఆయనపై రాళ్లతో దాడి చేసి చంపేశారు.
గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా, పోలీసులు ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసుకుని ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.
Comments
Loading comments...

