Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజమండ్రిలో ఆటో డ్రైవర్ హత్య

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 07, 2026 12:17 PM తూర్పుగోదావరి General
రాజమండ్రిలో ఆటో డ్రైవర్ హత్య - Udayam
రాజమండ్రి గోరక్షణపేటలో ఆటో డ్రైవర్ సీహెచ్ బుజ్జిబాబు హత్యకు గురయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో విజయ్, నవీన్, సుభాష్ ఇనుప రాడ్‌తో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బుజ్జిబాబు మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ ఎన్. మురళీకృష్ణ ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు. నిందితుల కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...