వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా మామడ మండలం పోతారం గ్రామంలో పెద్దోల్ల లింబాద్రి(45) హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేయగా, ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
భూ తగాదాల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

