Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియుడి కోసం హత్య!

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 19, 2026 7:45 AM జాతీయంGeneral
ప్రియుడి కోసం హత్య! - Udayam
ప్రియుడు వినయ్‌తో కలిసి భర్త అభినందన్‌, నాలుగేళ్ల కుమారుడు యదువీర్‌ను హత్య చేసిన ఆరోపణలపై హరిణిని చిక్కబాణవార పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌ పరిచయం వివాహేతర సంబంధంగా మారినట్లు పోలీసులు గుర్తించారు. హత్య సమయంలో ఇంట్లోని సీసీ కెమెరాను ఆఫ్‌ చేసిన హరిణి, అనంతరం మళ్లీ ఆన్‌ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. విచారణలో నేరాన్ని అంగీకరించడంతో వినయ్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు.

Comments

G
Loading comments...