వార్తలకు తిరిగి వెళ్లండి

రాపూరు పరిధిలో 2011లో జరిగిన కిడ్నాప్, హత్య కేసులో ఏడుగురికి గూడూరు కోర్టు జీవిత ఖైదు విధించింది. పలు శిక్షలు, జరిమానాలు కూడా విధించబడ్డాయి. కాంట్రాక్టర్ వాసిరెడ్డి రాఘవరెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేశారు.
రాఘవరెడ్డి మృతదేహం బద్వేల్‌లో లభ్యమైంది. ఆస్తి వివాదాల నేపథ్యంలో అప్పటి ASP కాళికాప్రసాద్ రెడ్డి ఇతర నిందితులతో కలిసి హత్యచేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
Comments
Loading comments...

