Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ముప్పనపల్లిలో లంపి స్కిన్ నివారణ టీకా కార్యక్రమం

Follow Udayam on Google
madhu Aug 27, 2026 3:24 PM ములుగుGeneral
ముప్పనపల్లిలో లంపి స్కిన్ నివారణ టీకా కార్యక్రమం - Udayam
కన్నాయిగూడెం మండలం ముప్పనపల్లిలో గురువారం వెటర్నరీ వైద్యులు డా.బి. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓఎస్ లక్ష్మి పశువులకు లంపి స్కిన్ (ముద్ద చర్మం) టీకా కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వర్షాకాలంలో పశువులకు స్కిన్ వ్యాధి సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలన్నారు. వ్యాధి సోకిన పశువులను మిగతా పశువులకు దూరంగా ఉంచాలని లక్ష్మీ పాడి రైతులకు సూచించారు.

Comments

G
Loading comments...