వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని ముప్పనపల్లి గ్రామంలో సర్పంచ్ లక్ష్మయ్య ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. గ్రామంలోని పలు ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని సిబ్బంది ట్రాక్టర్ ట్రాలీల ద్వారా తొలగించారు.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రజలు చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా సహకరించాలని సర్పంచ్ కోరారు.
Comments
Loading comments...

