Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదం

Follow Udayam on Google
Harika Oct 05, 2026 9:48 AM హైదరాబాద్General
మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాలకు ఆర్థికశాఖ ఆమోదం - Udayam
తెలంగాణ మున్సిపల్ శాఖలో 886 ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. కొత్తగా ఏర్పాటు చేసిన 24 మున్సిపాలిటీల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, జూనియర్ అసిస్టెంట్, AEE, హెల్త్ అసిస్టెంట్, అకౌంటెంట్ పోస్టులు ఉన్నాయి. 2027 జనవరిలో TGPSC నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.

Comments

G
Loading comments...