Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ రూప రెడ్డి హత్య ప్రభుత్వ హత్యగానే గుర్తించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 9:34 PM నిర్మల్General
మున్సిపల్ రూప రెడ్డి హత్య ప్రభుత్వ హత్యగానే గుర్తించాలి - Udayam
ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ప్రభుత్వ హత్య గా భావించాలని ఎంసీపీఐయు నిర్మల్ జిల్లా కార్యదర్శి స్వరూప, అఖిల భారత మహిళా సమైక్య నాయకులు లక్ష్మి, సంధ్య, రాధా, అనురాధ అన్నారు. ఈ సందర్బంగా విలేకరుల సమావేశంలో శనివారం మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో దేశములో జరుగుతున్న మర్డర్లు మానభంగాలు పెరుగుతున్నాయని దీనికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...