వార్తలకు తిరిగి వెళ్లండి

మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి మున్సిపల్ ఓట్ల లెక్కింపునకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మార్కాపురంలో 56,113 ఓట్లకు 41,692 పోలయ్యాయి. 25 టేబుళ్లపై రెండు రౌండ్లలో లెక్కింపు జరగనుంది.
ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై, 11 గంటలకు తొలి ఫలితం వెలువడనుంది. గిద్దలూరులో ఐదు గదుల్లో, కనిగిరిలో వ్యవసాయ మార్కెట్‌లో లెక్కింపు చేపట్టనున్నారు. మార్కాపురం కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుంది.
Comments
Loading comments...

