Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ కమిషనర్ కు కాలనీవాసుల వినతి

Follow Udayam on Google
Mohammad Aug 29, 2026 3:20 PM అనంతపురంGeneral
మున్సిపల్ కమిషనర్ కు కాలనీవాసుల వినతి - Udayam
గుత్తికోట వీధిలో డ్రైనేజీ కాలువ పై అక్రమంగా చేపడుతున్న నిర్మాణాలను తొలగించాలని కోరుతూ శనివారం కాలనీవాసులు మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. కాలనీవాసి రామకృష్ణ మాట్లాడుతూ.. డ్రైనేజీ కాలువ మీద అక్రమంగా నిర్మిస్తున్న ప్రహరీ గోడను తొలగించాలని వారు డిమాండ్ చేశారు. ప్రహరీ గోడ నిర్మాణాలతో ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడడం లేదని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...